Economy
స్వల్ప నష్టాలతో కదలాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

స్వల్ప నష్టాలతో కదలాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Sakshi1h
THE BRIEF
1

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ప్రారంభంలో స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.

2

ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించి 22,692 వద్దకు చేరింది.

3

సెన్సెక్స్ 51 పాయింట్లు దిగజారి 72,969 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.