
తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం మరింత ఉగ్రరూపం దాల్చి భీకర దాడులకు పాల్పడింది.
గురువారం ఉక్రెయిన్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సుపై రష్యా జరిపిన ఈ దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘోర దాడిలో మరో 18 మంది తీవ్రంగా గాయపడటంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.