
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో లేడని అఫ్గానిస్థాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
అజార్ అఫ్గాన్‌లోనే ఉన్నాడంటూ పాకిస్థాన్ చేస్తున్న పదేపదే వాదనలను తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా తోసిపుచ్చింది.
పాకిస్థాన్ ఆరోపణలకు తెరదించుతూ తాలిబన్ ప్రభుత్వం ఈ కీలక ప్రకటన చేసింది.