
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ హౌస్లో రసవత్తరంగా సాగుతోంది.
రోడ్ బ్లాక్ పేరుతో నిర్వహించిన ఈ ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు కొట్టుకునే వరకు వెళ్లాయి.
షాలినీ, రోహిత్, నీతూ నటరాజ్ మరియు వంశీల మధ్య వివాదాలు షోలో ప్రధాన హాట్ టాపిక్గా మారాయి.