
ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 23 బంతుల్లో 38 పరుగులు సాధించాడు.
ఈ ఏడాది టీ20ల్లో 173.2 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 892 పరుగులు చేసి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ తర్వాత రెండో స్థానానికి చేరుకున్నాడు.