
విజయనగరంలో మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని ఆయన దిశానిర్దేశం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.