
తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో చోటుచేసుకున్న వివాదంపై జానీ మాస్టర్ స్పందించారు.
తాను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని ఆయన కోరారు.
ఈ వివాదంపై జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు చేస్తూ అసోసియేషన్ సభ్యులకు వివరణ ఇచ్చారు.