హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
స్థానికంగా ఉన్న యూనిస్ట్రింగ్ టెక్ సొల్యూషన్స్ కార్యాలయంలో ఈ మంటలు చెలరేగాయి.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.