
చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్లయిన ఒప్పో, వన్ప్లస్ మరియు రియల్మి తమ ఉత్పత్తుల తయారీని భారత్లోనే చేపట్టనున్నాయి.
ఈ తయారీ ప్రక్రియను 2027 మార్చి త్రైమాసికం నుంచి ప్రారంభిస్తామని ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల సంస్థ అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా వెల్లడించింది.
ఈ నిర్ణయం ద్వారా దేశీయంగా స్మార్ట్ఫోన్ తయారీ సామర్థ్యం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.