
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే అద్భుతమైన శతకం సాధించాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్రీట్జ్కే 106 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌తో వన్డే క్రికెట్లో 14 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు.