అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు.
ఈ ఘటన డెట్రాయిట్కు 270 కిలోమీటర్ల దూరంలోని మిస్సాకీ కౌంటీలో చోటుచేసుకుంది.
కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.