జ్యోత్స్న కనిపించకుండా పోవడానికి కారణం మాలిని అని భావించిన సుమిత్ర, ఆమెను అరెస్ట్ చేయించాలని పోలీసులతో కలిసి ఇంటికి వెళ్తుంది.
జ్యోత్స్న గురించి తనకు కూడా తెలియదని, తాను కూడా ఫోన్లు, మెసేజ్లు చేస్తూ వెతుకుతున్నానని సూరజ్ పోలీసులకు చెబుతాడు.
జ్యోత్స్న ఎక్కడుందో తనకు మాత్రమే తెలుసని, ఆమె శివన్నారాయణ దగ్గరే ఉందని దక్షిణమూర్తి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.