
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'రణబాలి'.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతుండగా, టీజర్ అప్డేట్తో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.