ఆపిల్ సంస్థ సెప్టెంబర్ 9న నిర్వహించనున్న ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను అధికారికంగా విడుదల చేయనుంది.
కొత్త ఐఫోన్ ధర గత మోడల్ కంటే సుమారు రూ. 10,000 వరకు పెరిగే అవకాశం ఉందని లీక్ అయిన సమాచారం.
ఈ ఈవెంట్‌లో ఫోల్డబుల్ ఐఫోన్ గురించి కూడా కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.