
సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో ఫాబియానో కరువానాపై విజయం సాధించి ప్రజ్ఞానంద టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
ఈ విజయంతో గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన మొదటి భారతీయ క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు.
ఈ టోర్నీ విజేతగా నిలిచిన ప్రజ్ఞానందకు దాదాపు రూ. 2 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.