Indian Politics
ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలి: వైకాపా అధినేత జగన్‌

ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలి: వైకాపా అధినేత జగన్‌

Eenadu2h
THE BRIEF
1

ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు.

2

ఎస్‌ఈసీ అనిల్‌ పునేఠాను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు జగన్‌ తెలిపారు.

3

ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లకు భద్రత కల్పించాలని ఆయన కోరారు.