Entertainment
శ్రీ విష్ణు 'కామ్రేడ్ కల్యాణ్' సినిమా నుంచి మూడో మాస్ సాంగ్ విడుదల

శ్రీ విష్ణు 'కామ్రేడ్ కల్యాణ్' సినిమా నుంచి మూడో మాస్ సాంగ్ విడుదల

Sakshi37m
THE BRIEF
1

శ్రీ విష్ణు హీరోగా జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'కామ్రేడ్ కల్యాణ్'.

2

ఈ చిత్రంలోని 'ఎత్తర ఎత్తు.. పిడికిలి ఎత్తు' అంటూ సాగే మూడో సింగిల్ లిరికల్ పాటను తాజాగా విడుదల చేశారు.

3

భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా, నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.