
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.
పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనంలో జరిగిన ఈ అపశ్రుతి కారణంగా స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.