Indian Politics
సంగారెడ్డి జిల్లాలో విషాదం: చెరువులో పడి ఆరుగురు విద్యార్థులు మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాదం: చెరువులో పడి ఆరుగురు విద్యార్థులు మృతి

Eenadu14h
THE BRIEF
1

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.

2

పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనంలో జరిగిన ఈ అపశ్రుతి కారణంగా స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

3

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.