హైదరాబాద్లోని గచ్చిబౌలి గోపనపల్లి ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం పక్కకు ఒరిగింది.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.