International
మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ సజీవంగానే ఉన్నారు

మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ సజీవంగానే ఉన్నారు

Eenadu1h
THE BRIEF
1

సుమారు రెండున్నరేళ్ల తర్వాత మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి సంబంధించిన తాజా ఫొటోలను ప్రభుత్వం విడుదల చేసింది.

2

ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని ప్రభుత్వం ధృవీకరించడంతో అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనలు కొంత తగ్గాయి.

3

ప్రజాస్వామ్య పోరాటంలో కీలక నేతగా ఉన్న సూకీని ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే.