Economy
హైదరాబాద్‌లో రూ.50 కోట్లతో ప్రీమియం ఫర్నీచర్‌ ప్లాంట్‌

హైదరాబాద్‌లో రూ.50 కోట్లతో ప్రీమియం ఫర్నీచర్‌ ప్లాంట్‌

Andhrajyothy3h
THE BRIEF
1

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రీమియం ఫర్నీచర్‌ బ్రాండ్‌ ఫాబియెన్స్‌ రూ.50 కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

2

హైదరాబాద్ సమీపంలో 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి రానుంది.

3

ఈ ప్లాంట్ ద్వారా సుమారు 100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయని కంపెనీ ఎండీ రాజ్‌ వేణుగోపాల్ తెలిపారు.