
కృత్రిమ మేధస్సు (ఏఐ), రోబోట్ల అభివృద్ధి వల్ల భవిష్యత్తులో ప్రపంచం అపారమైన సమృద్ధితో నిండిపోతుందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు.
ఈ కారణంగా సుదూర భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయడం నిరర్థకమని ఆయన పేర్కొన్నారు.
ఏఐ మరియు రోబోట్ల ఉత్పత్తి పెరిగితే 2036 నాటికి డబ్బుకు ప్రాధాన్యం లేకుండా పోవచ్చని ఆయన తెలిపారు.