
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2026లో వెస్టిండీస్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమే చేయగలిగింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 14.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.