Indian Politics
భారాస ఎమ్మెల్యేల రాజీనామాపై హరీశ్‌రావు సవాల్‌

భారాస ఎమ్మెల్యేల రాజీనామాపై హరీశ్‌రావు సవాల్‌

Eenadu54m
THE BRIEF
1

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం సమీపంలో 300 ఎకరాలు మాజీ సీఎం కేసీఆర్‌ కబ్జాలో ఉందని తేలితే భారాస ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్ధమని మాజీమంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు.

2

కబ్జా లేదని తేలితే సీఎం, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు.

3

సిద్దిపేటలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హరీశ్‌రావు ఈ సవాల్‌ చేశారు.