
గోలోక్ ఎఫ్ఏ కప్ మ్యాచ్ జరుగుతుండగా పిడుగు పడటంతో 24 ఏళ్ల ఫుట్‌బాల్ క్రీడాకారుడు సోఫ్వాన్ అవే మరణించాడు.
ఈ ప్రమాదంలో మరో 12 మంది ఆటగాళ్లు తీవ్రంగా గాయపడగా, థాయిలాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది.
2020 నుంచి 2024 మధ్య థాయిలాండ్‌లో సుమారు 283 మంది పిడుగుపాటుకు గురయ్యారని డిపార్ట్మెంట్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ డేటా వెల్లడించింది.