
దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో వెస్ట్ జోన్‌పై 52 పరుగుల తేడాతో విజయం సాధించి నార్త్ జోన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు తీసిన అబిద్ ముస్తాక్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచారు, వెస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే ఆలౌటైంది.
ఆగస్టు 30న జరిగే సెమీస్‌లో నార్త్ జోన్ సౌత్ జోన్‌తో, ఈస్ట్ జోన్ సెంట్రల్ జోన్‌తో తలపడనున్నాయి.