ప్రపంచకప్ గెలిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తొలగించడం చర్చనీయాంశమైంది.
ఒక్క సిరీస్ కూడా ఓడిపోని కెప్టెన్‌ను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదని మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయంపై సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ, జట్టు ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు.