ప్రముఖ నటి రష్మిక మందన్న సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తు గాయపడ్డారు, దీనితో ఆమెకు 6 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
ఈ ఘటనతో ఆమె పాల్గొనాల్సిన షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా పడ్డాయని చిత్రబృందం వెల్లడించింది.
రష్మిక త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.