Horoscope
పుల్లంపేటలో బీటీ రోడ్డు ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

పుల్లంపేటలో బీటీ రోడ్డు ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

Eenadu2h
THE BRIEF
1

తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో అనంతసముద్రం నుంచి పాపక్కగారిపల్లె వెళ్లే బీటీ రోడ్డును వైకాపా నాయకులు ట్రాక్టర్‌తో ధ్వంసం చేశారు.

2

ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

3

ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆయన స్పష్టం చేశారు.