
సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు 5,053 పేజీలతో భారీ ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.
ఈ హత్య కేసులో చాట్‌జీపీటీ, పాడ్‌కాస్ట్‌లు, నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ఉపయోగించి కుట్ర పన్నినట్లు తేలింది.
ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, ఇది పక్కాగా హత్యేనని దర్యాప్తులో వెల్లడైంది.