
ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ ప్రమాదాల గురించి హెచ్చరించనందువల్లే చాట్ జీపీటీ మేకర్ తమను తొలగించారని ముగ్గురు ఓపెన్ ఏఐ సెక్యూరిటీ మాజీ పరిశోధకులు ఆరోపించారు.
భద్రతకు తాము ప్రాధాన్యం ఇచ్చినందువల్లే కంపెనీ తమను టర్మినేట్ చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులు కంపెనీ నియమాలను ఉల్లంఘించినందుకే తొలగించామని, కీలక సమాచారాన్ని వారు దుర్వినియోగం చేశారని ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది.