
భారత హాకీ జట్టులో యువ ఆటగాళ్లకు తగిన అవకాశాలు కల్పించి యువరక్తం ఎక్కించాల్సిన అవసరముందని దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ అభిప్రాయపడ్డారు.
ఇటీవలి ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆసియా క్రీడలలో జట్టు ప్రదర్శన, అవకాశాలపై ఆయన ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు.