పండుగ సేల్స్‌లో భాగంగా 6000mAh మరియు 7000mAh భారీ బ్యాటరీ కలిగిన స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులపాటు బ్యాకప్ ఇస్తాయని పేర్కొంటున్న ఈ ఫోన్లు గేమింగ్‌కు, ట్రావెలింగ్కు అనుకూలంగా ఉంటాయి.
ఈ 5G స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ధరలు, ఛార్జింగ్ స్పీడ్ వివరాలను టెక్ నిపుణులు వెల్లడించారు.