
కామన్వెల్త్ గేమ్స్ 2026 మహిళల 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ మొత్తం 199 కిలోల బరువు ఎత్తి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
ఈ విజయం సాధించిన జ్ఞానేశ్వరికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ. 30 లక్షల నగదు బహుమతితో పాటు, ఏఎస్‌ఐ స్థాయి నుంచి డీఎస్పీగా పదోన్నతి కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
నైజీరియాకు చెందిన ఒనోమ్ ఒమెలోలా దీదీ 206 కిలోల బరువు ఎత్తి స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, జ్ఞానేశ్వరి రెండో స్థానంలో నిలిచింది.