
హైదరాబాద్ హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
63 కోర్టు ధిక్కరణ కేసులు కమిషనర్‌పై ఉండటంతో ప్రభుత్వ క్రూరత్వానికి ఇది అద్దం పడుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
హైకోర్టు తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంప దెబ్బ అని, ఆయన నైతిక అర్హత లేదని ప్రవీణ్ కుమార్ అభివర్ణించారు.