Sports
మహిళల ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న భారత్

మహిళల ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న భారత్

Eenadu1d
THE BRIEF
1

దుబాయ్‌లో జరిగిన మహిళల ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.

2

భారత్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలైటైంది.

3

భారత బౌలర్లలో శ్రీచరణి 4 వికెట్లు, దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు.