
దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ ఛాంపియన్గా నిలిచింది.
భారత్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలైటైంది.
భారత బౌలర్లలో శ్రీచరణి 4 వికెట్లు, దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు.