
బాలీవుడ్ నటి మలైకా అరోరా తనకంటే 19 ఏళ్లు చిన్నవాడైన ప్రముఖ డైమండ్ వ్యాపారి హర్ష్ మెహతాతో డేటింగ్లో ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
52 ఏళ్ల మలైకా అరోరా, హర్ష్ మెహతా కలిసి ముంబైలో ఒక ప్రైవేట్ పార్టీకి హాజరైన వీడియోలు, ఎయిర్‌పోర్టుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నటుడు అర్బాజ్ ఖాన్‌తో విడాకుల అనంతరం అర్జున్ కపూర్‌తో ఆరేళ్ల పాటు డేటింగ్ చేసి విడిపోయిన మలైకా, ఈ కొత్త రిలేషన్ రూమర్లపై ఇంకా స్పందించలేదు.