Economy
స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ట్రేడింగ్

Sakshi1h
THE BRIEF
1

బుధవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి.

2

నిఫ్టీ 28 పాయింట్లు తగ్గి 24,301 వద్ద ఉండగా, సెన్సెక్స్ 71 పాయింట్లు పుంజుకొని 77,719 వద్ద ట్రేడవుతోంది.

3

అమెరికా డాలర్ ఇండెక్స్ 98.99 వద్ద ఉండగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 86.5 డాలర్లుగా నమోదైంది.