తల్లయ్యాక మహిళల శరీరంలో మార్పులు రావడం సహజమైనప్పటికీ కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తుంటారు.
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూడా తాజాగా ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంది.
అలాంటి విమర్శలను తాను పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని ఆమె తెలిపారు.