
స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతున్న తరుణంలో వాట్సాప్ ఖాతాల దుర్వినియోగం, మోసాలు ఎక్కువవుతున్నాయి.
తెలియని పరికరాలు లేదా నంబర్ల ద్వారా ఖాతా లాగిన్ అయిందని అనుమానం వస్తే లాగ్ అవుట్ చేసి తిరిగి లాగిన్ అవ్వాలని సూచించారు.
ఖాతాకు అదనపు భద్రత కల్పించడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ లేదా పాస్‌కీలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరించారు.