కార్తీక దీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌లో శివన్నారాయణ ఇంటికి వచ్చిన సూరజ్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశాడు.
కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సూరజ్‌ను జ్యోత్స్న చెంపదెబ్బ కొట్టింది.
తన కుటుంబంపై నిందలు వేస్తే ఊరుకోమని జ్యోత్స్న హెచ్చరించింది.