
తూర్పుగోదవరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి సమీపంలోని ఒక విద్యాసంస్థలో మైసూర్ బొండాలు తిన్న 61 మంది హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటనలో మొత్తం 61 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురైనట్లు అధికారులు గుర్తించారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులకు తక్షణమే వైద్య చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు.