
తెలంగాణలో టీజీ సేఫ్ అధికారులు ఆహార తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు.
ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో 10 ప్రత్యేక బృందాలతో ఈ తనిఖీలను అధికారులు చేపట్టారు.
ఆహార తయారీ కేంద్రాల్లో భారీగా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూసినట్లు అధికారులు గుర్తించారు.