
మంగళవారం ఉదయం 10:05 గంటలకు సెన్సెక్స్ 148 పాయింట్లు తగ్గి 77,220 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు తగ్గి 24,146 వద్ద ట్రేడవుతున్నాయి.
నిఫ్టీ 50 ఇండెక్స్‌లో సిప్లా, హిందాల్కో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ లూజర్లుగా నిలిచాయి.
నిఫ్టీ మిడ్ క్యాప్ 0.02 శాతం, స్మాల్ క్యాప్ 0.06 శాతం నష్టపోగా, నిఫ్టీ ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు లాభాల్లో ఉన్నాయి.