Entertainment
ఓటీటీలోకి మాధవన్ నటించిన జి.డి.నాయుడు బయోపిక్

ఓటీటీలోకి మాధవన్ నటించిన జి.డి.నాయుడు బయోపిక్

Eenadu1h
THE BRIEF
1

మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన జి.డి.నాయుడు బయోపిక్ చిత్రం త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

2

ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని సమాచారం.

3

మాధవన్ గతంలో 'ధురంధర్' సినిమాల్లో అజయ్ సన్యాల్ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.