ఖైరతాబాద్‌లో అత్యంత వైభవంగా బడా గణేష్ విగ్రహం ప్రతిష్టించబడింది.
సెప్టెంబర్ 23 వరకు భక్తులు గణేష్ దర్శనం చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
సొంత వాహనాల్లో వచ్చే భక్తుల కోసం ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు ప్రకటించారు.