ఆళ్లగడ్డకు చెందిన ఆంజనేయులును భార్య నాగ సుబ్బులు, ఆమె ప్రియుడు గురు ప్రసాద్ కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆగస్టు 31న మద్యం తాగించి బండరాయితో మోది చంపిన నిందితులను, ఘటనా స్థలంలో దొరికిన మద్యం సీసా క్యూఆర్ కోడ్ ఆధారంగా గుర్తించారు.
నాగ సుబ్బులుకు గురు ప్రసాద్‌తో వివాహేతర సంబంధం ఉండటంతో, భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడి స్నేహితుడు షరీఫ్‌తో కలిసి ఈ హత్య చేశారు.