టిక్‌టాక్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు.
ఈ జాబితాలో ఆయన గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని దక్కించుకున్నారు.
దీంతో ఆయన ఆసియా కుబేరులలో అగ్రస్థానానికి చేరుకున్నారు.